- Telugu News Photo Gallery Cinema photos Actress Kajal Aggarwal Ready to quit films know the reason telugu cinema news
Kajal Aggarwal: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్… చివరి చిత్రం అదేనా ?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల చందమామ కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.
Updated on: Jun 12, 2023 | 9:09 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల చందమామ కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరికి బాబు జన్మించగా.. నీల్ కిచ్లూ అని నామకరణం చేసుకున్నారు.

ప్రస్తుతం అటు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇటు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు ప్రధాన కారణం తన కుమారుడు అని తెలుస్తోంది.

సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తుందని.. బాబు ఎదుగుతున్న సమయంలో తల్లి ప్రేమను అందించాలనుంటుందని... అందుకే సినిమాలకు ఇక గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తుందని.. బాబు ఎదుగుతున్న సమయంలో తల్లి ప్రేమను అందించాలనుంటుందని... అందుకే సినిమాలకు ఇక గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్... చివరి చిత్రం అదేనా ?..




