ఆర్టిస్ట్‌లు మాత్రమే కాదు. టెక్నీషియన్స్ కోసం కూడా హాలీవుడ్ తలుపు తడుతున్నారట జక్కన్న. యాక్షన్, స్టంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హాలీవుడ్ టెక్నిషియన్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.