అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా.ఈ మూవీ కి సంబంధించిన కీర్తి పోస్టర్స్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.