Malvika Nair: చీరలో కుర్రకారుని మంత్రముగ్దుల్ని చేస్తున్న మాళవిక
Prudvi Battula |
Updated on: Mar 28, 2023 | 2:04 PM
2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది మాళవిక నాయర్. 2014లో కుకో మూవీలో అంధురాలిగా ఆమె నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది ఈ భామ.
Mar 28, 2023 | 2:04 PM
2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది మాళవిక నాయర్
1 / 6
2014లో కుకో మూవీలో అంధురాలిగా ఆమె నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది ఈ భామ
2 / 6
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో 2015లో సినిమాలో తెలుగు పరిచయం అయింది ఈ బ్యూటీ
3 / 6
తర్వాత నాగ శౌర్య సరసన కళ్యాణ వైభోగమే నటించింది మాళవిక. తర్వాత టాక్సీవాలా మూవీలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ
4 / 6
2020లో ఓటీటీలో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా మూవీతో విజయాన్ని సొంతం చేసుకుంది
5 / 6
ఇటీవల విడుదలైన థ్యాంక్యూ సినిమాలో నాగచైతన్య పక్కన మెరిసింది ఈ బ్యూటీ. ఇటీవలే రెండోసారి నాగ శౌర్య సరసన ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి మూవీలో నటించింది