Varsha Bollamma: ఈమె హొయలు చూస్తే ఆ అప్సరసలు కూడా చిన్నబోతారేమో అనేలా వర్ష
Prudvi Battula |
Updated on: Mar 28, 2023 | 1:48 PM
దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది వర్ష బొల్లమ్మ. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది వర్ష.
Mar 28, 2023 | 1:48 PM
థళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది వర్ష బొల్లమ్మ
ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది వర్ష
తర్వత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో చిన్న హీరోలకు జోడీగా నటిస్తుంది ఈ భామ
మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది అందాల తార వర్ష బొల్లమ్మ
రీసెంట్గా బెల్లంకొండ సురేష్ చిన్న కోడుకు గణేష్ బాబు హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమాలో నటించింది వర్ష
పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపం, ఆకట్టుకునే నటనతో కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ
ఈ మధ్య గ్లామర్ మీద కూడా ఫోకస్ పెడుతూ అప్పుడప్పుడు ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి