Kayadu Lohar: వరుస ఛాన్సులతో దూసుకుపోతున్న ట్రెండింగ్ బ్యూటీ
సోషల్ మీడియా అంతా ఆ భామ జపమే..! ఇన్‌స్టా రీల్స్ ఓపెన్ చేసినా ఆ బ్యూటీ దర్శనమే..! కొన్ని రోజులుగా సోషల్ మీడియాను దత్తత తీసుకుంది ఆ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌పై దండయాత్రకు సిద్ధమవుతుంది. ఎంట్రీకి ముందే రెండు సినిమాలు సైన్ చేసింది.. ఇంతకీ ఎవరా సెన్సేషనల్ హీరోయిన్..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
