Sreeleela: ఆ బాలీవుడ్ హీరోతో శ్రీలీల ప్రేమలో పడ్డారా ?? నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న న్యూస్
అలా బాలీవుడ్‌కు వెళ్లిందో లేదో ఇలా శ్రీలీలపై గాసిప్స్ మొదలైపోయాయి. ముంబై అంటేనే కేరాఫ్ రూమర్స్..! దీనికి శ్రీలీల కూడా మినహాయింపేమీ కాదు.. ఆ బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఎవరా హీరో..? నిప్పు లేనిదే పొగ రాదంటారు.. మరి ఆ నిప్పు అంటించిందెవరు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
