Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్ మతిపోగోట్టే ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారింది. మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కావ్య కల్యాణ్ రామ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
