Saiee Manjrekar: మతిపోగొడుతోన్న బాలీవుడ్ బ్యూటీ.. సొగసుల భామ సాయి మంజ్రేకర్ లేటెస్ట్ పిక్స్
బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది. దబాంగ్ 3 సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ చిన్నది.తెలుగులో గని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
