kavya kalyanram: క్రేజీ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ సైలెంట్ అయ్యిందే..
మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
