కేవలం తెలుగు వర్షనే 64 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తమిళ్‌లో 4 కోట్లు, హిందీలో 24 కోట్లు, మళయాలంలో 2.2 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా ప్రభాస్ కెరీర్‌లో ఇండియాలో రెండో హైయ్యస్ట్ ఓపెనర్‌గా... ఓవర్‌సీస్‌లో ఫస్ట్ హయ్యస్ట్ ఓపెనర్‌గా నిలిచింది కల్కి 2898 ఏడీ.