Movie Updates: కల్కి రికార్డ్స్ ను బ్రేక్ చేసేది ఎవరు.. ఈ సినిమాలకు ఆ సత్తా ఉందా.?

కల్కితో బాక్సాఫీస్‌కు బిగ్ బూస్ట్‌ ఇచ్చారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. ఇప్పుడు ఈ జోరు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెకండ్‌ హాప్‌లో రాబోయే దర్శకుల మీద పడింది. చరణ్‌, తారక్‌ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులు కల్కి రేంజ్‌ సక్సెస్ ఇవ్వాల్సిన కంపల్సరీ సిచ్యుయేషన్‌లో ఉన్నారు. సెకండ్ హాఫ్ లో భారతీయుడు 2, గేమ్ చేంజర్‌ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్‌. ఎన్టీఆర్‌ కొరటాల కలిసి దేవరగా వస్తున్నారు. పుష్ప 2 విషయంలో అయితే ఈ అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. 

Prudvi Battula

|

Updated on: Jun 30, 2024 | 12:36 PM

 కల్కితో బాక్సాఫీస్‌కు బిగ్ బూస్ట్‌ ఇచ్చారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. ఇప్పుడు ఈ జోరు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెకండ్‌ హాప్‌లో రాబోయే దర్శకుల మీద పడింది. చరణ్‌, తారక్‌ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులు కల్కి రేంజ్‌ సక్సెస్ ఇవ్వాల్సిన కంపల్సరీ సిచ్యుయేషన్‌లో ఉన్నారు.

1 / 5
జూలైలో భారతీయుడు 2తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్‌. తొలి భాగం సంచలన విజయం సాధించటంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ రేంజ్‌లో మెప్పించలేకపోయింది. దీంతో కల్కిని కొట్టే రేంజ్‌లో భారతీయుడు 2 సౌండ్ చేసే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.

2 / 5
భారతీయుడు 2తో మిస్‌ అయినా.. ఈ ఏడాది గేమ్‌ చేంజర్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చే ప్లాన్‌లో ఉన్నారు శంకర్‌. ఇది కూడా భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా మూవీ కావటంతో భారీ రికార్డులు టార్గెట్ చేస్తూ బరిలో దిగుతున్నారు. ఈ సినిమాతో అయినా కల్కి రేంజ్‌ బజ్‌ క్రియేట్ చేయాలని శంకర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

3 / 5
ఎన్టీఆర్‌ను దేవరగా చూపిస్తున్న కొరటాల మీద కూడా కల్కి ప్రెజర్‌ పడే ఛాన్స్ ఉంది. నేషనల్ వైడ్‌గా మాస్ యాక్షన్ సినిమాలు రికార్డ్‌లు తిరగరాస్తున్న ఈ టైమ్‌లో అదే జానర్‌లో వస్తున్న దేవర గత రికార్డులు బ్రేక్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌. దీంతో ఆ రేంజ్‌ కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించాల్సిన ప్రెజర్‌లో ఉన్నారు కెప్టెన్ కొరటాల శివ.

4 / 5
ఇక మోస్ట్ అవెయిటెడ్ పుష్ప 2 విషయంలో అయితే ఈ అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఆల్రెడీ పుష్ప ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి అలాంటి హిట్‌ ఇవ్వాల్సిందే అన్న ప్రెజర్‌ సుకుమార్ మీద కనిపిస్తుంది. మరి ఈ సినిమాల్లో కల్కి రేంజ్‌ను టచ్ చేసే నెక్ట్స్ మూవీ ఎదవుతుందో చూడాలి.

5 / 5
Follow us