టాలీవుడ్ అందాల చందమామ తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్ లో ఉండగానే గౌతమ్ ను పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది కాజల్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను తొలగించారు.