మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది పూజా హెగ్డే. ఈ మధ్య కాలంలో పూజకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది పూజాహెగ్డే. పూజా నటించిన సినిమాలనే ఈ మధ్య డిజాస్టర్స్ గా నిలిచాయి.