Daksha Nagarkar: మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మ.. దక్ష నగర్కర్ లేటెస్ట్ పిక్స్..
హుషారు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ దక్ష నాగర్కర్. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో హీరోయిన్ గా నటించింది దక్ష.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
