Rajeev Rayala |
Updated on: Mar 13, 2022 | 7:08 AM
త్వరలో పండంటి బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధంగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్
నిండుగర్భిణి కావడంతో చిన్న పాటి ఎక్సర్ సైజులు..డైట్ తీసుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది కాజల్
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి
తాజాగా మరోసారి చందమామ ఆకర్షణీయమైన ఫోటోతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.
టాప్ టూ బాటమ్ బ్లాక్ కలర్ దుస్తులు చీకట్లో చందమామలా మెరిసిపోయింది.
కాజల్ గర్బిణీగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఆరోగ్య సూత్రాలు..సూచనలు..సలహాలు ఇస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్