Aakanksha Singh: ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిన మజిలీ భామ
ఆకాంక్ష సింగ్.. తెలుగులో 'మళ్లీరావా' సినిమాలో సుమంత్ సరసన, 'దేవదాస్' సినిమాల్లో నాగార్జున సరసన అదరగొట్టిన సంగతి తెలిసిందే.. ఈ భామ సుదీప్ ప్రధాన పాత్రలో ఇటీవలే వచ్చిన 'పహిల్వాన్'లో కూడ నటించింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
