Bhagyashree: క్యూట్ బ్యూటీ ‘భాగ్యశ్రీ’ ఆకట్టుకుంటున్న లేటేస్ట్ ఫోటోస్..
‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ, ఉత్తమ పరిచయ నటిగా అవార్డు అందుకున్న భాగ్యశ్రీ , రాధేశ్యామ్ సినిమాలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు.బాగ్యా శ్రీ మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8