Andrea Jeremiah: తనదైన స్మైల్ , స్టైల్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్న‘ఆండ్రియా’ లేటెస్ట్ ఫొటోస్..
ఆండ్రియా.. తమిళ సినీ పరిశ్రమతోపాటు.. తెలుగు చిత్రసీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా.. గాయనిగా.. మల్టీటాలెంటెడ్‍తో ప్రేక్షకులకు దగ్గరైంది.