Kajal Aggarwal: బేబీ బంప్‌తో ఫొటో షూట్‌.. బ్లాక్ అండ్‌ వైట్‌ డ్రెస్సుల్లో మెరిసిన తార..

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అతి త్వరలో వారి

|

Updated on: Mar 14, 2022 | 6:15 AM

కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అతి త్వరలో వారి ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నాడు.

1 / 5
ఈ ఫోటోషూట్‌లో కాజల్ తన పెంపుడు కుక్క మియాతో పోజులిచ్చింది. గర్భం దాల్చిన తర్వాత కాజల్ ఈ అందమైన కుక్కను స్వాగతించింది.

2 / 5
ఈ సమయంలో భర్త గౌతమ్ కిచ్లు ఈ కుక్కను కాజల్ మొదటి బిడ్డగా పరిచయం చేశారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో మొదటిసారిగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది.

3 / 5
కాజల్‌ తన బేబి బంప్ ఫోటలన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

4 / 5
నిండుగర్భిణి కావడంతో చిన్న పాటి ఎక్సర్ సైజులు..డైట్ తీసుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది కాజల్

5 / 5
Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!