లంగాఓణిలో అదరగొట్టిన జగతి మేడం.. చూస్తే వావ్ అనాల్సిందే
జ్యోతి రాయ్.. టీవీ సీరియల్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ చూసే వారికి జగతి పాత్ర తెలిసే ఉంటుంది.
Updated on: Aug 26, 2024 | 9:00 PM

జ్యోతి రాయ్.. టీవీ సీరియల్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ చూసే వారికి జగతి పాత్ర తెలిసే ఉంటుంది.

ఆ పాత్రలో నటించిన నటి పేరు జ్యోతి రాయ్. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ లో తల్లిపాత్ర నటిస్తున్న ఈ భామ బయట ఎలా ఉంటుందో తెలుసా.. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సెగలు పుట్టిస్తున్నాయి.

సీరియల్ లో పద్దతిగా తల్లిపాత్రలో కనిపించే జోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో కవ్విస్తుంది. దిమ్మతిరిగే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టనివ్వడంలేదు. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్.

ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ తన అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు ఫోటోలు షేర్ చేస్తుందా అని కుర్రాలంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు.

తాజాగా లంగాఓణిలో ఓ ఫోటో వదిలింది. ఈ ఫోటోలు హీరోయిన్స్ కూడా పనికి రారు మీ ముందు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో మతి పోగొడుతుంది జోతిరాయ్.