కెప్టెన్లను అందుకుంటున్న తారక్.. టార్చ్ బేరర్ అంటున్న ఫ్యాన్స్
తారక్‌ని టార్చ్ బేరర్ అంటున్నారు నందమూరి అభిమానులు. నిన్నమొన్నటిదాకా అందరూ భయపడుతున్న ఆ సెంటిమెంట్‌కి బ్రేకులు వేసేశారు జూనియర్ ఎన్టీఆర్. నేను నడిస్తే అది నయా రూటే అవుతుందనే మాటను.. మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు తారక్. దేవర సినిమా రిలీజ్ కావడానికి ముందు వరకూ అందరిలోనూ ఒకటే టెన్షన్. జక్కన్న సినిమా చేసిన హీరోలకు ఇమీడియేట్ సక్సెస్ ఉండదు కదా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
