రీసెంట్గా లియో, గోట్ మూవీస్ చేసిన విజయ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకే ఆఖరి సినిమా అంటూ దళపతి 69ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. భగవంత్ కేసరిలాంటి కథ అయితే దళపతి పొలిటికల్ కెరీర్‌కి ప్లస్ అవుతుందని సెలక్ట్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ భగవంత్ కేసరి తమిళ రైట్స్ కూడా అమ్ముడవడంతో, సేమ్ కథతో మూవీ చేస్తున్నారనే టాక్ బలపడింది.