మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే వీటి గురించి తప్పక తెలుసుకోండి! లేదంటే అప్పులు
క్రెడిట్ కార్డులు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నా, వాటిపై సరైన అవగాహన లేకపోతే అప్పుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. APR, యాన్యువల్ ఫీ, క్రెడిట్ లిమిట్, మినిమమ్ డ్యూ, బిల్లింగ్ సైకిల్, గ్రేస్ పీరియడ్ వంటి కీలక నిబంధనలను అర్థం చేసుకోవడం ద్వారా కార్డును సురక్షితంగా ఉపయోగించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
