Jr.NTR: ఫ్యాన్స్.. కంగారొద్దు.. క్లారిటీ ఉందంటున్న జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ దేవర వైపు వచ్చేసారు.. మరి వార్ 2 పరిస్థితేంటి..? దానికి ఎప్పుడు డేట్స్ ఇస్తారు..? ఇస్తే దేవరను ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? వార్ కోసం దేవరను పక్కనబెడతారా లేదంటే రెండు సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తారా..? ఇవే అనుమానాలు తారక్ ఫ్యాన్స్‌లో చాలా రోజులుగా ఉన్నాయి. అసలు దేవర షూట్ ఎక్కడ జరుగుతుంది..? వార్ 2 వైపు వెళ్లేదెప్పుడు..? జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ చూసి అభిమానులు కూడా అదుర్స్ అంటున్నారిప్పుడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
