Tollywood News: సెట్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్మాతలు
ఒరిజినల్ లొకేషన్స్ కంటే ఇప్పుడు సెట్స్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మన దర్శకులు. మనం ఫారెన్ వెళ్లడం ఏంటి..? ఫారెన్‌నే ఇక్కడికి తీసుకొస్తే అయిపోతుంది కదా అంటున్నారు. మరోవైపు ఏకంగా దేశాల సెట్ కూడా వేస్తున్నారు. తాజాగా మరో సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. అదిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు సినిమాకు సెట్ వేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
