Devara: మొదలైన దేవర ప్రమోషన్స్ దూకుడు.. ఇక ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పక్క

చూస్తుండగానే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.. ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు కాలేదు.. పాన్ ఇండియన్ సినిమాకు ఈ మాత్రం ప్రమోషన్ లేకపోతే ఎలా..? ఇలా దేవరపై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే ఫుల్ మీల్స్ పెట్టేయడానికి ఫిక్సైపోయారు ఎన్టీఆర్ అండ్ టీం. ఇప్పట్నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్‌తో రచ్చకు రెడీ అవుతున్నారు. మరి దేవర ప్లానింగ్ ఏంటి..? చూస్తున్నారుగా ఎన్టీఆర్ ఎనర్జీ.. ఇదే కదా ఇన్నాళ్లూ అభిమానులు దేవరలో మిస్సైంది అన్నది.

| Edited By: Phani CH

Updated on: Sep 04, 2024 | 8:13 PM

ఎన్టీఆర్‌లో ఈ రేంజ్ మాస్‌ను రాజమౌళి చూపించేసాక.. ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి.! అయినా కొరటాల సాహసం చేస్తున్నారు. దేవర ట్రైలర్ చూసాక ఈయన మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థమవుతుంది.

1 / 5
దేవర సినిమా మొత్తం ఒక ఎత్తు... లాస్ట్ లో క్లైమాక్స్ ఇంకో ఎత్తు... ఇదీ తారక్‌ చెప్పిన మాట. ఏ ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్ గురించో చెప్పడం కాదు... ప్రతి పార్టూ అద్భుతంగా కంపోజ్‌  చేశారన్నది ఫ్యాన్స్ కి పండగ తెచ్చే న్యూస్‌.

2 / 5
ఇదివరకు సినిమాల్లో నేటివిటీ ఉండేది.. కానీ ఇప్పుడు దేవరలో మాత్రం యూనివర్సల్ అప్పీల్ కనబడుతుంది. దేవర సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ట్రైలర్‌లోనూ కనిపించింది.

3 / 5
ఆచార్య తర్వాత కొరటాల శివ దేవరను ఎలా తెరకెక్కిస్తారోననే బెంగ ఎక్కడో ఓ మూలన ఉంది జనాలకు. కానీ ఇప్పుడు తారక్‌ మాటలు వింటుంటే.. కాన్ఫిడెన్స్ డబుల్‌ అవుతోంది.. అనుమానాలు అక్కర్లేదనే చర్చ ఊపందుకుంది.

4 / 5
కల్కి తర్వాత మరోసారి బాక్సాఫీస్ పోటెత్తాలంటే.. దేవర లాంటి సినిమా రావాల్సిందే. ట్రైలర్‌కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వస్తున్నా.. అది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు మేకర్స్.

5 / 5
Follow us