దేవర రెండు పార్టులూ బంపర్ హిట్ అయినా, థర్డ్, ఫోర్త్ పార్టులు చేయడానికి స్కోప్ లేదన్నది కెప్టెన్ మాట. సెకండ్ పార్టుతో కథ పర్ఫెక్ట్ గా ఎండ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. సో.. కొరటాలతో దేవర కాన్సెప్ట్ కి సంబంధించి తారక్ మరొక్కసారి మాత్రమే కలిసి వర్క్ చేస్తారన్నమాట.