- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR Birthday Special rare and Unseen Photos of jr ntr see here telugu cinema news
Jr.NTR Birthday: మీరు ఇప్పటివరకు చూడని ఎన్టీఆర్ రేర్ ఫోటోస్.. అల్లరికి కేరాఫ్ అడ్రస్ తారక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
Updated on: May 19, 2023 | 8:48 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు.

ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తారక్.. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హిట్ కొట్టాడు.

చిన్నప్పటి నుండీ తారక్ భరతనాట్యంలో ప్రవీణుడు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అందుకే ఎలాంటి స్టెప్పులైన అవలీలగా చేసేస్తుంటాడు.

మాస్ యాక్షన్ సినిమాలే కాదు.. కామెడీలోనూ తన సత్తా చాటిన చిత్రం అదుర్స్. బృందావనం సినిమాలోనూ అల్లరితో ప్రేక్షకులను అలరించాడు.

ఇండస్ట్రీలో తారక్ కు అందరూ హీరోలతో మంచి స్నేహబంధం ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, మహేష్ బాబు, గోపిచంద్ అందరితోనూ సరదాగా ఉంటారు.

ఇక డైరెక్టర్ రాజమౌళితో తారక్ కు ప్రత్యేకనుబంధం ఉంది. వీరిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. కాసేపటి క్రితం విడుదలైన పస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచేసింది.

మే 20న తారక్ పుట్టిన రోజు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ బర్త్ డే సంబరాలు మొదలయ్యాయి.

మే 20న తారక్ పుట్టిన రోజు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ బర్త్ డే సంబరాలు మొదలయ్యాయి.




