NTR NEEL: అక్కడ ఎర్ర సముద్రం.. ఇక్కడ నల్ల సముద్రం.. తారక్ యుద్ధం ఆగేల లేదా.?
నల్ల సముద్రం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఎర్ర సముద్రం తెలుసు.. మహా సముద్రం తెలుసు.. ఈ నల్ల సముద్రం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..? ఇండస్ట్రీలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతుందిప్పుడు. అది నిజమే అయితే గనక.. ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలాసార్లు వింటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. అదేంటి యాంకర్ పార్ట్‌లోనేమో నల్ల సముద్రం అని.. ఇక్కడేమో ఎన్టీఆర్, వార్ 2 అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా..?

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
