Rajamouli – Suriya: రాజమౌళి బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ సూర్యనా.! ఓపెన్ అయిన జక్కన్న..
ప్రజెంట్ ఇండియన్ ఫిలిం మేకర్స్ అందరికీ దర్శక ధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్. మరి అలాంటి రాజమౌళికి ఇన్‌స్పిరేషన్ ఎవరు.? అసలు జక్కన్నకు పాన్ ఇండియా సినిమా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆన్సర్స్ ఇచ్చారు రాజమౌళి. సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ. నవంబర్ 14న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.