Janhvi Kapoor: రామ్ చరణ్ సినిమానే కాదు.. మరో స్టార్ హీరో జోడిగా జాన్వీ.. కన్ఫార్మ్ చేసిన బోనీ కపూర్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా ఈ మూవీలో కనిపించనుంది. ఈచిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులోనూ కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించే ఆర్సీ 16లో జాన్వీ నటించనున్నట్లు ఇటీవలే ఆమె తండ్రి బోనీ కపూర్ కన్ఫార్మ్ చేశారు. ఇది జాన్వీకి తెలుగులో రెండో సినిమా

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
