కేవలం డ్యాన్సులకే పరిమితమైన ఆ పాత్రలు కూడా ఆమెకు పెద్దగా ఆఫర్ చేయలేదు. అయితే తాజాగా తిరుమలలో రాబోయే ప్రాజెక్టుల గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు.. నిర్మాణ సంస్థలు త్వరలో వాటిని అధికారికంగా ప్రకటిస్తాయని, అయితే తెలుగు, తమిళ సినిమాలు లైన్లో ఉన్నాయని శ్రీలీల పేర్కొన్నారు.