Jahnavi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ ఆలా.. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఇలా
అమ్మ కోరిక తీర్చే పనిలో బిజీ అయిపోయారు జాన్వీ కపూర్. అయినా అమ్మ అనుకున్నది చేయడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి..? అందుకే అదే చేస్తున్నారు జాన్వీ. అమ్మ మాదిరే సౌత్‌లోనే జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే రెండు పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్‌కు రాయల్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. అతిలోక సుందరి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురిగా 2018లో ‘ధడక్’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
