AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ వచ్చేస్తోంది.. మరీ మన స్టార్ హీరోల సినిమాల సంగతేమిటంటే?

ఆగస్టు ఆల్రెడీ ఫస్ట్ వీక్‌ కంప్లీట్‌ చేసేసుకుంది. ఇంకో మూడు వారాలాగితే సెప్టెంబర్‌ సినిమాలన్నీ క్యూ కట్టేస్తాయి. ఇటు చూస్తే ఇండస్ట్రీలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంది. 24 క్రాఫ్ట్స్ పని చేయకపోతే.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులన్నీ ఆగుతున్నాయి. మరి.. ఇలాంటి సిట్చువేషన్‌లోనూ సినిమాలు చెప్పిన డేట్‌కి ల్యాండ్‌ అయ్యే ఛాన్స్ ఉందా?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Samatha J|

Updated on: Aug 14, 2025 | 7:56 PM

Share
మాకు స్కిల్డ్ పీపుల్‌ కావాలి. కావాలంటే బయటి వాళ్లను తీసుకొస్తామని అంటున్నారు నిర్మాతలు. రిలీజ్‌కి దగ్గర పడ్డ సినిమాలన్న కనికరం లేకుండా, వాటికి కూడా 30 శాతం పెంచమని డిమాండ్‌ చేయడం ఏంటని అడుగుతున్నారు.. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో రిలీజ్‌కున్న సినిమాలు చెప్పిన టైమ్‌కి స్క్రీన్స్ మీదకు వచ్చే ఛాన్సులు ఎంత అనే మాటలు వినిపిస్తున్నాయి.

1 / 5
మిగిలిన సినిమాల సంగతేమోగానీ, ఘాటికి  మాత్రం ఫ్రెష్‌గానే డేట్‌ వేశారు. అంటే సర్వం సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని డైరక్ట్ గా ఇచ్చినట్టే. అటు పవన్‌ కల్యాణ్‌ ఓజీ నిర్మాతలు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టు పెడుతూ జనాలను ఉత్సాహపరుస్తూనే ఉన్నారు.

2 / 5
 అటు పవన్‌ కల్యాణ్‌ ఓజీ నిర్మాతలు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టు పెడుతూ జనాలను ఉత్సాహపరుస్తూనే ఉన్నారు.

3 / 5
మరి అఖండ తాండవం పరిస్థితి ఏంటి? ఇంకో పాట షూటింగ్‌ బ్యాలన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. దాన్ని కూడా పూర్తి చేసి చెప్పిన టైమ్‌కి తీసుకొస్తారా? లేకుంటే పాటని తర్వాత యాడ్‌ చేసి అప్‌డేట్‌ చేస్తారా? కాంత కూడా సెప్టెంబర్‌ 12కి ల్యాండ్‌ అవుతుందా?

4 / 5
 సంబరాల ఏటి గట్టు ప్రమోషన్లలో చురుగ్గా లేదే.. అనే మాటలూ వినిపిస్తున్నాయి. మన దగ్గర పెద్ద సినిమాలు చెప్పిన టైమ్‌కి వస్తే ఓకే.. ఒక వేళ అది జరగకపోతే డబ్బింగ్‌ సినిమాలు ఆ ప్లేస్‌ని క్యాష్‌ చేసుకునే అవకాశం ఉందంటున్నారు క్రిటిక్స్.

5 / 5