Tiger Nageswara Rao: రాంగ్ టైమింగ్ లో వస్తున్న రవితేజ
రవితేజ రాంగ్ టైమింగ్‌లో వస్తున్నారా..? కోరికోరి మరీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా..? ఆయన పాన్ ఇండియన్ సినిమాకు ముహూర్తం కరెక్టుగా లేదా..? టైగర్ నాగేశ్వరరావు అటాక్‌కు అక్టోబర్ 20 ఎంతవరకు సరైంది..? అదే రోజు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ చాలా సినిమాలు వస్తున్నాయి. మరి వాటి ప్రభావం టైగర్‌పై ఎంత ఉండబోతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రవితేజ. దానికోసమే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు మాస్ రాజా. ఎప్పుడూ లేనిది ముంబై వెళ్లి అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
