- Telugu News Photo Gallery Cinema photos Bigg boss 7 telugu contestant actress ashwini sri photos goes viral
Bigg Boss 7 Telugu: సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న బిగ్ బాస్ బ్యూటీ అశ్విని.. ఫోటోలు వైరల్
బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అశ్విని శ్రీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ కంటే ముందు నుంచే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. నెట్టింట ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Updated on: Oct 11, 2023 | 1:45 PM

బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అశ్విని శ్రీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.

బిగ్ బాస్ కంటే ముందు నుంచే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. నెట్టింట ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి గేమ్ తో పాటు తన అందచందాలతోనూ ప్రేక్షకులను కవ్విస్తుంది అశ్విని శ్రీ. బిగ్ బాస్ తో తన డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుందని భావిస్తోంది అశ్విని.

మొదటి రోజే నామినేషన్స్ లో శోభా శెట్టితో గొడవపడి హాట్ టాపిక్ గా మారింది. గొడవ అనంతరం నేను వెళ్ళిపోతా అంటి కన్నీళ్లు కూడా పెట్టుకుంది ఈ బ్యూటీ.

బిగ్ బాస్ లో ఈ అమ్మడిని చూసి చాలా మందిసోషల్ మీడియాలో గాలిస్తున్నారు. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.





























