రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత.. ఆ రేంజ్‌లో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సూర్య సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. కాగా ఇక్కడ సూర్యకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
