Pragya Nayan: హాట్ స్టిల్స్ తో హీట్ పెంచుతున్న ప్రగ్యా నయ.. పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరే
మోడలింగ్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆపై చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రగ్యా నయన్. నిజానికి ఈ బ్యూటీ విప్రోలో కొంత కాలం జాబ్ కూడా చేసిందట. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో జాబ్ వదిలేసి, సినిమా రంగంలోకి వచ్చేసింది. 2018లో వచ్చిన ‘ఎస్కేప్’ అనే కన్నడ సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించింది ప్రగ్యా నయన్.