Anushka Shetty: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న అనుష్క..
స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాల కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది అనసూయ. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే అనుష్క ఉండాల్సిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.