Anasuya Bharadwaj: మరోసారి అందాలతో రెచ్చిపోయిన అనసూయ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
యాంకర్ అనసూయ గురించి తెలియని వారు ఉండరేమో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడికి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ యాంకర్ గా పలు టీవీషోలో కనిపించింది. ముఖ్యంగా జబర్దస్త్ ఈ అమ్మడికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.