Hollywood: ట్రెండ్ మారింది.. హోలీవడ్ స్టార్స్‌కే ఛాన్స్ ఇస్తాం అంటున్న ఇండియన్ మేకర్స్…
రీజినల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు చూడటం, బాలీవుడ్‌లో సక్సెస్ అయిన స్టార్స్ హాలీవుడ్ వైపు చూడటం... ఇదంతా గతం. ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్‌కు ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్. కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్స్‌ను రంగంలోకి దించేందుకు కూడా రెడీ అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
