పాన్ ఇండియా రేంజ్ దాటిన తెలుగు సినిమా.. అసలు చేంజ్ ముందుంది అంటున్న మేకర్స్
ఒకప్పుడు మన స్టార్స్ బాలీవుడ్ మూవీస్‌లో కనిపించాలనుకునేవారు. కానీ రీసెంట్ టైమ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. నార్త్ స్టార్సే తెలుగు సినిమాలో కనిపించేందుకు క్యూ కడుతున్నారు. మన వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు చేంజ్ ఇక ముందే రాబోతుంది అంటున్నారు మన మేకర్స్. ఏంటా చేంజ్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఆల్రెడీ తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ను క్యాప్చర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
