Movie Sequels: టాలీవుడ్ లో సీక్వెల్స్ దండయాత్ర.. ఇంతకీ ఏంటా సీక్వెల్స్..?
తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్స్ దండయాత్ర సాగుతుంది. ఒక్కటి రెండూ కాదు.. రాబోయే రెండేళ్లలో కొత్త సినిమాల కంటే సీక్వెల్సే ఎక్కువగా రాబోతున్నాయి. అసలు కథ రాసుకునేటప్పుడే పార్ట్ 2కు కూడా ముహూర్తం పెట్టేస్తున్నారు మన దర్శకులు. బిజినెస్ కూడా డబుల్ అవుతుంది కదా అని అంతా ఆ సీక్వెల్స్ వైపే అడుగులేస్తున్నారు. ఇంతకీ ఏంటా సీక్వెల్స్..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..