Ileana D’Cruz: కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోలను పంచుకున్న ఇలియానా
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది ఈ వయ్యారి భామ.ఈ గోవా బ్యూటీ టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసనా సినిమాలు చేసి మెప్పించింది. టాలీవుడ్ తో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఇలియానా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
