AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: సూపర్ స్టైలిష్ లుక్‌లో మెరిసిన లేడీ సూపర్ స్టార్.. నయన్ లేటెస్ట్ పిక్స్

లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ నయనతార. తన సినిమాలతో పాటు వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. నయనతార తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో సినిమా చేసింది నయన్. 

Rajeev Rayala
|

Updated on: Oct 12, 2023 | 1:49 PM

Share
లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ నయనతార. తన సినిమాలతో పాటు వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది.

1 / 5
నయనతార తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో సినిమా చేసింది నయన్. 

2 / 5
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది నయనతార. 

3 / 5
ఇక నయన్ దర్శకుడు విగ్నేషన్ శివన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

4 / 5
తెలుగు, తమిళ్, హిందీలోనూ సినిమాలు చేస్తోంది నయనతార. ఇటీవలే జవాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది నయనతార. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

5 / 5
Follow Us
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు

ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..

పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..

రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..

గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల

మోమోస్ లవర్స్ జాగ్రత్త.. తినేముందు ఈ నిజాలు ఒక్కసారి తెలుసుకోండి