Pushpa 2: ఎందుకు పుష్ప 2 కు ఇంత టైం పట్టింది.? రెండున్నర ఏళ్లుగా చెక్కుతున్న సుక్కు.
పుష్ప 2పై రోజుకో వార్త బయటికి వస్తూనే ఉంది.. షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదంట.. చెప్పిన తేదీకి రావడం కష్టమేనంట.. అల్లు అర్జున్ సినిమాకు మరోసారి వాయిదా తప్పదంట.. ఇలా అంటా అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఈ అంటాలకు మరోసారి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు పుష్ప మేకర్స్. ఇంతకీ వాళ్లేమంటున్నారో తెలుసా..? అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పుష్ప 2పైనే ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో విడుదలైంది పుష్ప.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
