Sreeleela: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. దీని కోసమేనా శ్రీలీల వెయిటింగ్.! హై స్పీడ్ లో బ్యూటీ.

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అనే పాట గుర్తుంది కదా..! హా.. గుర్తుంది గానీ ఈ పాట ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారో అది చెప్పండి ముందు అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. ఈ పాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా అంటే బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఆ ఉదయం కోసం ఆమె ఎందుకు వెయిట్ చేస్తుందో.. ఇండస్ట్రీకి ఎలా వచ్చాం అనేది కాదు.. వచ్చాక వచ్చిన ఇమేజ్‌ను ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ మ్యాటర్.

Anil kumar poka

|

Updated on: Dec 06, 2024 | 10:10 AM

ఇక తమిళంలో శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామే నటిస్తున్నారు. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తున్నారు శ్రీలీల.

1 / 8
ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ హీరోయిన్ల లక్షణాలన్నీ ఆమెలోనే చూసుకుంటారు వెల్‌విషర్స్. ఇంత క్రేజ్‌ ఉన్నా కెరీర్‌కి శ్రీలీల కామా ఎందుకు పెట్టారన్నది అందరి డౌట్‌. మెడిసన్‌లో ఈ ఇయర్‌ చాలా ఇంపార్టెంట్‌ కాబట్టి, అక్కడ కాన్‌సెన్‌ట్రేట్‌ చేయాల్సి వచ్చిందన్నది ఈ బ్యూటీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌.

2 / 8
ఇండస్ట్రీకి ఎలా వచ్చాం అనేది కాదు.. వచ్చాక వచ్చిన ఇమేజ్‌ను ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. అక్కడ తడబడితే క్రేజ్ ఉన్నా.. కెరీర్ ఖతమ్ అవుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు శ్రీలీల.

3 / 8
2023లో హై స్పీడ్ చూపించిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది జోరు కాస్త తగ్గించారు. కానీ లేటెస్ట్‌గా మళ్లీ స్పీడ్ పెంచేసారు ఈ బ్యూటీ. శ్రీలీల మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తుంది సీన్ చూస్తుంటే..!

4 / 8
గుంటూరు కారం తర్వాత అనుకోకుండానే లాంగ్ బ్రేక్ తీసుకున్నారు ఈ బ్యూటీ. మధ్యలో చదువుల కోసమని ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం రవితేజతో చేస్తున్న మాస్ జాతర మాత్రమే సెట్స్‌పై ఉంది.

5 / 8
దీంతో పాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా పూర్తి చేసారు శ్రీలీల. 2024ను గుంటూరు కారంతో స్ట్రాంగ్‌గా మొదలు పెట్టారు శ్రీలీల. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అందులో ఆమె కారెక్టర్ పేలింది.

6 / 8
ఎంత బలంగా మొదలుపెట్టారో.. 2024ను అంతే బలంగా ముగిస్తున్నారు కూడా. పుష్ప 2లో కిసిక్ పాటతో దేశాన్ని ఊపేసిన ఈ బ్యూటీ.. డిసెంబర్ 20న రాబిన్ హుడ్‌తో వస్తున్నారు.

7 / 8
2025లో రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలు రానున్నాయి. వీటితో ఈమె ఫామ్‌లోకి వచ్చినట్లే.

8 / 8
Follow us