Sreeleela: టాప్ ట్రెండింగ్ లో నటి శ్రీలీల.. అవకాశాలు తగ్గినా క్రేజ్ తగ్గడం లేదుగా.!
శ్రీలీల టాలీవుడ్‌లో కాసింత బ్రేక్ తీసుకున్నది బాలీవుడ్‌లో దూసుకుపోవడానికే అనే మాట నిన్న మొన్నటిదాకా వైరల్ అయింది. ఇప్పుడు దాంతో పాటు సౌత్ ఆడియన్స్ ని ఖుషీ చేసే ఇంకో కబురు కూడా వినిపిస్తోంది. రష్మిక అండ్ కృతి శెట్టి పేర్లు కూడా ఇప్పుడు శ్రీలీల హ్యాష్‌ట్యాగ్‌తో కలిపి వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది సమయంలో సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన్న.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
