Telugu News Photo Gallery Cinema photos Bollywood Heroine Deepika Padukone is close to ten thousand crores collection at box office with her movie Telugu Actress Photos
Deepika Padukone: పదివేల కోట్లకు చేరువలో దీపికా పడుకోణె.. అదిరిపోయే టాప్ రికార్డు.
రేర్ రికార్డుకి డెఫినిషన్ ఎలా ఉంటుందో తెలుసా? నన్నడగండి నేను చెబుతాను. సరికొత్తగా స్పెల్లింగ్ నేర్చుకుని ఎగ్జయిటింగ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానని అంటున్నారు నటి దీపిక పదుకోన్. మూడు వెయ్యి కోట్లు, ఒక రెండు వేల కోట్లు... మిగిలినవన్నీ కలిపితే పదివేల కోట్లకు దగ్గరగా లెక్కలు చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ఏంటా కౌంట్ అంటారా.? పఠాన్ సినిమా సమయంలో దీపిక పదుకోన్ యాక్షన్ చూసి ఫిదా అయింది బాలీవుడ్.